వారి నుంచి చార్జీలు వసూలు చేయొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

వలస జీవుల తరలింపు కోసం రైల్వే శాఖ రైళ్లను సమకూర్చాలని, రాష్ట్రాలు ఎప్పుడు కోరినా ఇందుకు సిధ్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు ఎలాంటి చార్జీలూ చెల్లించబోరని పేర్కొంది...

వారి నుంచి చార్జీలు వసూలు చేయొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 28, 2020 | 7:00 PM

వలస జీవుల తరలింపు కోసం రైల్వే శాఖ రైళ్లను సమకూర్చాలని, రాష్ట్రాలు ఎప్పుడు కోరినా ఇందుకు సిధ్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. వారు ఎలాంటి చార్జీలూ చెల్లించబోరని పేర్కొంది. వీరు రైళ్లలో ప్రయాణించేటప్పుడు వారికి ఆహారం, నీరు అందించాల్సిన బాధ్యత రైల్వే  శాఖదే అని స్పష్టం చేసింది.   వలస కార్మికుల రిజిస్ట్రేషన్ ను రాష్ట్రాలు పర్యవేక్షించాలి.. వారు బస్సు లేదా రైలెక్కినా ఇది సజావుగా జరిగేలా చూడాలి.. ఒకవేళ రాష్ట్రాల్లోనే చిక్కుబడి ఉంటే ఆహారం, నీరు, షెల్టర్ సదుపాయాలు కల్పించాలి.. ఈ విషయాన్ని సంబంధిత సంస్థలకు, వ్యక్తులకు తెలియజేయాలి అని కోర్టు ఆదేశించింది. వీరి చార్జీలను రాష్ట్రాలే షేర్ చేసుకోవాలని కూడా ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

రైల్వేలు కేవలం 3 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని, ఇలా అయితే మైగ్రెంట్ వర్కర్ల తరలింపునకు 3 నెలల సమయం పడుతుందని ప్రముఖ లాయర్లు కపిల్ సిబాల్, ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. 1991  సెన్సస్ ప్రకారం వలస కార్మికులు 3 కోట్లకు పైగా ఉన్నారని, ఈ ఏడాదికి చూస్తే ఇది నాలుగు కోట్లకు మించి ఉంటుందని అనుకుంటే 27 రోజుల్లో ప్రభుత్వం 91 లక్షల మందిని తరలిస్తే ఇతరులను షిఫ్ట్ చేయడానికి మూడు నెలలు పడుతుందని కపిల్ సిబాల్ పేర్కొన్నారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..