బ్రేకింగ్.. చెన్నై నుంచి సేలంకు వెళ్లిన 5 గురు విమాన ప్రయాణికులకు కరోనా !

చెన్నైలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుధవారం ఈ నగరం నుంచి సేలం కు విమానంలో ప్రయాణించిన 5 గురు ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో మొత్తం 51 మందిని క్వారంటైన్ కి తరలించారు.  ఈ ట్రూజెట్ విమానంలో 56 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో… చెన్నైలో ఓ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఓ డాక్టర్ కి కూడా కరోనా సోకిందని తెలిసింది. కానీ వీరందరికీ ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉన్నట్టు తెలియవచ్చింది. ఇలా ఉండగా… […]

  • Updated On - 7:51 pm, Thu, 28 May 20 Edited By: Pardhasaradhi Peri
బ్రేకింగ్.. చెన్నై నుంచి సేలంకు వెళ్లిన  5 గురు విమాన ప్రయాణికులకు కరోనా !

చెన్నైలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బుధవారం ఈ నగరం నుంచి సేలం కు విమానంలో ప్రయాణించిన 5 గురు ప్రయాణికులకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో మొత్తం 51 మందిని క్వారంటైన్ కి తరలించారు.  ఈ ట్రూజెట్ విమానంలో 56 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో… చెన్నైలో ఓ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఓ డాక్టర్ కి కూడా కరోనా సోకిందని తెలిసింది. కానీ వీరందరికీ ఎసింప్టోమాటిక్ లక్షణాలు ఉన్నట్టు తెలియవచ్చింది. ఇలా ఉండగా… ఈ నెల 25 న అహమ్మదాబాద్ నుంచి గౌహతికి స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించిన ఇద్దరికి కరోనా ఉన్నట్టు ఆలస్యంగా తెలియవచ్చింది.