AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలుకున్న బీజేపీ అధికారిక ప్రతినిధి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

కరోనా మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రిపాలైన బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎట్టకేలకు కోలుకున్నారు. రెండు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో.. గుర్‌గ్రామ్‌లోని మేదాంతా ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న అనంతరం.. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం నాడు ఆయన తన అధికారిక ట్విట్టర్‌లో తన ఆరోగ్య సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. […]

కోలుకున్న బీజేపీ అధికారిక ప్రతినిధి.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 09, 2020 | 3:51 PM

Share

కరోనా మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రిపాలైన బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎట్టకేలకు కోలుకున్నారు. రెండు వారాల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో.. గుర్‌గ్రామ్‌లోని మేదాంతా ఆస్పత్రిలో చేరారు. రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న అనంతరం.. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి.. ఇంటికి చేరుకున్నారు. అయితే మంగళవారం నాడు ఆయన తన అధికారిక ట్విట్టర్‌లో తన ఆరోగ్య సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాను ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. మరికొన్ని రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటానని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక తాను ప్రజల ఆశీర్వాదంతోనే ఆస్పత్రి నుంచి క్షేమంగా బయటకు వచ్చానని.. తన కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెల్పుతున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా