అన్‌లాక్ 2.0 : 3 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ

ఈ నెల 3 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. రేషను కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు ఈ నెలలో కూడా ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబానికి కిలో కందిపప్పు, కుటుంబ సభ్యునికి 5కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. అరకిలో పంచదార మాత్రం రూ.17కు ఇవ్వనున్నారు. పీఎం గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా జులై నెల రేషన్‌ ఉచితంగా […]

అన్‌లాక్ 2.0 : 3 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ
Follow us

|

Updated on: Jul 02, 2020 | 5:16 AM

ఈ నెల 3 నుంచి ఉచిత రేషన్‌ పంపిణీకి రంగం సిద్ధమైంది. రేషను కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు ఈ నెలలో కూడా ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబానికి కిలో కందిపప్పు, కుటుంబ సభ్యునికి 5కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు.

అరకిలో పంచదార మాత్రం రూ.17కు ఇవ్వనున్నారు. పీఎం గరీభ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో భాగంగా జులై నెల రేషన్‌ ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉచితంగా రేషన్ అందించాలని ఆదేశించింది. రేషన్ కార్డు ఉన్నవారు సమీపంలోని రేషన్ షాపులో తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..