AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న‌గ‌రంలో నాలుగిళ్ల‌కు ఒకే టాయిలెట్‌..15 మందికి క‌రోనా!

ఓల్డ్ సిటీలోని జియాగుడ, మంగ‌ళ్‌హాట్ ప్రాంతాలు ఇప్పుడు క‌రోనాకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నాయి.ఈ రెండు ప్రాంతాలూ హాట్‌స్పాట్లుగా మారాయి.

న‌గ‌రంలో నాలుగిళ్ల‌కు ఒకే టాయిలెట్‌..15 మందికి క‌రోనా!
Jyothi Gadda
|

Updated on: May 16, 2020 | 2:22 PM

Share
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను క‌రోనా వెంటాడుతోంది. తెలంగాణ‌లోని జిల్లాల్లో వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టిన‌ప్ప‌టికీ మ‌హాన‌గ‌రంలో మాత్రం మ‌హ‌మ్మారి ప్ర‌తాపం చూపుతోంది. గత కొద్ది రోజులుగా నమోదవుతున్న క‌రోనా పాజిటివ్ కేసులన్నీ దాదాపుగా హైదరాబాద్‌లోనే న‌మోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో ఈ నెలలో 330కిపైగా కరోనా కేసులు నమోదు కాగా.. రాజధానిలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్యకి వెయ్యికి చేరువలో ఉంది. పాత‌బ‌స్తీలోని జియాగుడ, కుల్సుంపురా, కార్వాన్ ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు.
ఓల్డ్ సిటీలోని జియాగుడ, మంగ‌ళ్‌హాట్ ప్రాంతాలు ఇప్పుడు క‌రోనాకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నాయి.ఈ రెండు ప్రాంతాలూ హాట్‌స్పాట్లుగా మారాయి. ఇప్ప‌టికే జియాగుడ‌లో మొత్తం 90 కోవిడ్ కేసులు నమోదు కాగా.. నాలుగు రోజుల వ్యవధిలోనే 42 కేసులు నమోదయ్యాయి. మంగళ్‌హాట్ ఏరియాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళ్ హాట్‌‌లోని కామటిపురా బస్తీలో మే 11న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు నివసించే భవనంలో ఉన్న మరో నాలుగు కుటుంబాల వారికి టెస్ట్‌లు చేయ‌గా..15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఈ నాలుగు కుటుంబాలు ఒకే బాత్రూమ్‌ను ఉపయోగించడమే వారందరికీ కరోనా సోకడానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు.

Follow Us
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
వేగంగా బరువు తగ్గాలా?తక్కువ క్యాలరీలు ఉండే అద్భుతమైన ఆహారాలు ఇవే!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
పన్నా గనిలో తవ్వుతుండగా దంపతులకు జాక్‌పాట్..!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చిన్న రూమ్ నుంచి హోమ్ థియేటర్ వరకు 4 కొత్త మోడళ్లు!
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
చివరి వరకు ఉత్కంఠ.. ఆర్చరీలో గోల్డ్ పట్టేసిన కుమ్‌కుమ్‌
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్
కెప్టెన్సీ మారింది.. ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్