AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Days: రవి, కేతువుల యుతి.. త్వరలో వీరికి దశ తిరగడం ఖాయం!

Surya Ketu Yuti 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, కేతువులు ఎక్కడ కలిసినా జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆ రెండు గ్రహాల యుతి వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందులోనూ ఈ రెండు గ్రహాలు రవికి ఉచ్ఛ క్షేత్రమైన మేష రాశిలో గానీ, రవికి స్వక్షేత్ర మైన సింహ రాశిలో గానీ కలిసే పక్షంలో వీరి పురోగతికి పట్టపగ్గాలుం డవు. ఈ నెల (ఆగస్టు) 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు సింహ రాశిలో రవి, కేతులు కలవబోతున్నాయి. ఇది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చిక రాశులవారు ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2026 | 6:50 PM

Share
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి రవితో కేతువు కలవడం వల్ల జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో, సంప న్నులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు, రాజయోగాలు కలుగుతాయి. ఆదాయ వృద్ది ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. పదోన్నతులు లభిస్తాయి.

1 / 6
వృషభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, కేతువుల యుతి వల్ల జీవితం ఎక్కువగా విజయాలు, సాఫల్యాలు అనుభవానికి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ వృద్ధితో పాటు పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని పదోన్నతులు పొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి కలలు సాకారమవుతాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఊహించని విధంగా ధన ధాన్య సంపద వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభి స్తాయి. ఆధాయాన్ని వృద్ది చేసుకోవడం మీద శ్రద్ద పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద ఎక్కు వగా పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది.

3 / 6
సింహం: ఈ రాశిలో రాశ్యధిపతి రవితో కేతువు కలవడం వల్ల కలలో కూడా ఊహించని అదృష్టాలు కలుగుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అత్యంత ప్రముఖు లతో సైతం సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపడతారు. రాజపూజ్యాలు పెరుగుతాయి.

4 / 6
తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, కేతువుల కలయిక వల్ల ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ధన ధాన్య సమృద్ది యోగం పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుం టారు. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసివస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. సంతాన యోగానికి బాగా అవకాశముంది.

5 / 6
వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, కేతువుల యుతి జరగడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యో గంలోకి మారడం జరుగుతుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. పలుకుబడి బాగా పెరుగుతుంది.

6 / 6
Follow Us