AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ వేళ..బాలీవుడ్ ముద్దుగుమ్మ ఏం చేస్తోందో చూడాల్సిందే !

దేశమంతా లాక్ డౌన్ గుప్పిట్లో ఉంది. సినీ స్టార్స్ కి గానీ . సెలబ్రిటీలకు గానీ ఇతరులకు గానీ చేయడానికి చెప్పుకోదగిన పనేమీ లేదు. ఇళ్లలోనే ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. అయితే బోర్ కొట్టకుండా ప్రతి వారూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇప్పుడు తాను ఇంట్లో ఏంచేస్తోందో ఎంచక్కా వీడియోలో చూపింది. కిచెన్ లో వంట చేయడమంటే ఆమెకు ఎంతో ఇష్టమట.. అందుకే వెల్లుల్లి వలుస్తూ . ఇంకా […]

లాక్ డౌన్ వేళ..బాలీవుడ్ ముద్దుగుమ్మ ఏం చేస్తోందో చూడాల్సిందే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 8:56 PM

Share

దేశమంతా లాక్ డౌన్ గుప్పిట్లో ఉంది. సినీ స్టార్స్ కి గానీ . సెలబ్రిటీలకు గానీ ఇతరులకు గానీ చేయడానికి చెప్పుకోదగిన పనేమీ లేదు. ఇళ్లలోనే ఖాళీగా కూర్చోవలసి వస్తోంది. అయితే బోర్ కొట్టకుండా ప్రతి వారూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇప్పుడు తాను ఇంట్లో ఏంచేస్తోందో ఎంచక్కా వీడియోలో చూపింది. కిచెన్ లో వంట చేయడమంటే ఆమెకు ఎంతో ఇష్టమట.. అందుకే వెల్లుల్లి వలుస్తూ . ఇంకా పీలర్ తో కాయగూరలు తరిగినంత పని చేస్తూ బిజీగా ఉంటోంది. పైగా పాత్రలను కూడా చక చకా కడిగేస్తోంది. ఈ విషయంలో తన సోదరి ఇజ్జీ తనకు సలహాలిస్తోందని సంబరంగా చెబుతోంది. బధ్ధకం ఒంటికి మంచిది కాదుగా అంటోంది కత్రినమ్మ !

View this post on Instagram

Tuesday = ?+??‍?@?

A post shared by Katrina Kaif (@katrinakaif) on

View this post on Instagram

? +?=?? really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome

A post shared by Katrina Kaif (@katrinakaif) on

View this post on Instagram

We’re not sure what it is either …. we ll let u know when we do ??? #happyworldsiblingday @isakaif

A post shared by Katrina Kaif (@katrinakaif) on