AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండోర్‌లో పెరుగుతున్న కేసులు.. భయం గుప్పిట్లో ప్రజలు..

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఇండోర్‌లో కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇండోర్‌లో పెరుగుతున్న కేసులు.. భయం గుప్పిట్లో ప్రజలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 7:47 AM

Share

మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఇండోర్‌లో కొత్తగా మరో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు జిల్లాలో 4,664 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,435 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో 226 మంది కరోనా బారినపడి మరణించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలో 5.28 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2.03 యాక్టివ్ కేసులు ఉండగా.. మరో 3 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 16 వేల మందికి పైగా మరణించారు.

ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు