AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యంతో శానిటైజర్లు.. ఇది లీగల్ ప్రాసెస్ అంటున్న కేంద్రం

సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా బియ్యం నిల్వలు ఉన్నాయని, ఈ బియ్యాన్ని ఈథనాల్ గా మార్చి దాన్ని చేతి శానిటైజర్ల తయారీలో వాడడం తప్పేమీ కాదని, అలాగే కాలుష్యాలను తగ్గించేందుకు పెట్రోలుకు ఈథనాల్ ని వాడవచ్ఛునని కేంద్రం స్పష్టం చేసింది.

బియ్యంతో శానిటైజర్లు.. ఇది లీగల్ ప్రాసెస్ అంటున్న కేంద్రం
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 7:55 PM

Share

సెంట్రల్ గోడౌన్లలో పరిమితికి మించి ఎక్కువగా బియ్యం నిల్వలు ఉన్నాయని, ఈ బియ్యాన్ని ఈథనాల్ గా మార్చి దాన్ని చేతి శానిటైజర్ల తయారీలో వాడడం తప్పేమీ కాదని, అలాగే కాలుష్యాలను తగ్గించేందుకు పెట్రోలుకు ఈథనాల్ ని వాడవచ్ఛునని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను ఖండిస్తూ.. ఇది లీగల్ ప్రాసెస్ అని కూడా వివరించింది. ప్రస్తుతం గోదాముల్లో బియ్యం నిల్వలు మూడు రెట్లు  ఎక్కువగా ఉన్నాయని, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద రాష్ట్రాలకు బియ్యాన్ని ఇంకా ఎక్కువగా పంపామని  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో చేతి శానిటైజర్లు కూడా ఎంతో ముఖ్యమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈథనాల్ ఉత్పత్తిని పెంచడం వల్ల శానిటైజర్ల తయారీ ఖర్చు తగ్గుతుందని కూడా తెలిపాయి.   లాక్ డౌన్ కారణంగా పేదలు ఆకలితో అలమటిస్తున్న వేళ వారికి చెందిన బియ్యాన్ని ధనవంతుల చేతులు శుభ్రం చేసుకోవడానికి వాడడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన విషయం గమనార్హం.

Follow Us
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
ఎయిర్‌పోర్టులో మోగిన సైరన్స్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత.. కంపెనీల కీలక నిర్ణయం
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
పుచ్చకాయ మంచిదే.. కానీ, ఈ 3 వ్యాధులు ఉన్నవారు అస్సలు తినకూడదు..
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్..మార్చి12న బీసీసీఐ బిగ్ అనౌన్స్‌మెంట్
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
RO వాటర్‌ తాగుతున్నారా? వణుకుపుట్టించే మ్యాటర్‌!
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఆ తప్పుకు గ్రాట్యుటీ నుండే కోత.. కంపెనీలు చెప్పని అసలు తిరకాసు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు బిగ్‌ రిలీఫ్
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
గాలిలో ఎగురుతూ వెళ్లే పాములు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
వీరికి పీఎం కిసాన్ సొమ్ము కట్.. రూ.2 వేలు లేనట్లే..
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!
కోతుల భయం.. కొండముచ్చు అభయం.. ఆ ఆలయంలో అద్భుత దృశ్యం!