AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flash News: తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..

తెలంగాణలోని యదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైందన్నారు. వీరంతా కూడా ఈ మధ్యనే ముంబై నుంచి తమ స్వస్థలాలకు వచ్చినట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని.. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. […]

Flash News: తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..
Ravi Kiran
|

Updated on: May 10, 2020 | 2:15 PM

Share

తెలంగాణలోని యదాద్రి భువనగిరి జిల్లాలో మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. ఆత్మకూరు మండలంలో మూడు పాజిటివ్ కేసులు, సంస్థాన్ నారాయణపురంలో ఒక కేసు నమోదైందన్నారు. వీరంతా కూడా ఈ మధ్యనే ముంబై నుంచి తమ స్వస్థలాలకు వచ్చినట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని.. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

సచిన్, ద్రావిడ్‌ల నీడలో సెహ్వాగ్ ప్రతిభ తగ్గిపోయింది!

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..