AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఫంక్షన్‌లో డాన్స్ చేశారు.. అంతే ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై పరిమితులను విధించింది. షరతులతో కూడిన అనుమతినే ఇచ్చింది. అయితే కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లుపొడిచి కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా యూపీలోని అలీఘర్‌లో ఓ పెళ్లి వేడుకల్లో భాగంగా డాన్స్‌ చేశారు కొందరు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఓ యువతి […]

పెళ్లి ఫంక్షన్‌లో డాన్స్ చేశారు.. అంతే ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 6:05 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపై పరిమితులను విధించింది. షరతులతో కూడిన అనుమతినే ఇచ్చింది. అయితే కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లుపొడిచి కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా యూపీలోని అలీఘర్‌లో ఓ పెళ్లి వేడుకల్లో భాగంగా డాన్స్‌ చేశారు కొందరు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. ఓ యువతి డాన్స్‌ చేస్తుండగా.. అక్కడ దాదాపు పది నుంచి పదిహేను మంది లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా.. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవ్వడంతో.. పోలీసులు దృష్టిసారించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేశారు.

Follow Us
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!
రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?
రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..?
వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు..
వర్షంలో తడిసిన కరెన్సీ నోట్లను ఆరబెట్టడానికి సులువైన చిట్కాలు..
మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. హైకోర్టు కీలక ఆదేశాలు!
మీషోలో షాపింగ్ చేస్తున్నారా? జాగ్రత్త.. హైకోర్టు కీలక ఆదేశాలు!
శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?
శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్?
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌..
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌..
ధోనీ పేరిట ఉన్న 7 వరల్డ్ రికార్డులు ఇవే
ధోనీ పేరిట ఉన్న 7 వరల్డ్ రికార్డులు ఇవే
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది!
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చాలు విద్యుత్ బిల్లు తగ్గుతుంది!
పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం
పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం