AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్‌సిరీస్‌పై తేజ దృష్టి.. హాట్‌స్టార్‌తో ఒప్పందం?

టాలీవుడ్ డైరెక్టర్ తేజ డిజిటల్ ప్లాట్‌‌ఫాంలతో కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఇప్పటికే బడా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ అంతా ఓటీటీ ప్లాట్‌‌ ఫాంలదే..

వెబ్‌సిరీస్‌పై తేజ దృష్టి.. హాట్‌స్టార్‌తో ఒప్పందం?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 12:42 PM

Share

టాలీవుడ్ డైరెక్టర్ తేజ డిజిటల్ ప్లాట్‌‌ఫాంలతో కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఇప్పటికే బడా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ అంతా ఓటీటీ ప్లాట్‌‌ ఫాంలదే అయ్యేటట్టు ఉంది. అందులోనూ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా అంతా పలు ప్లాట్‌ఫ్లాంలలో ఇవే చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నటులు వెబ్‌ సిరీస్‌ల నటిస్తున్నారు కూడా.

బాగా పేరున్న డిజిటల్ ప్లాట్ ఫాంలతో వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్, ప్రశాంత్ వర్మ, సంకల్ప్ రెడ్డి తదితర యువ దర్శకులు వెబ్ సిరీస్ చిత్రీకరణాల్లో బిజీగా ఉండగా.. ఇప్పుడా జాబితాలోకి తేజా కూడా చేరిపోయినట్లు సమాచారం. త్వరలోనే హాట్ స్టార్‌ కోసం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌తో కలిసి ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం తేజ గోపిచంద్‌తో ‘అలిమేలుమంగ వెంకట రమణ’, రానా హీరోగా ‘రాక్షస రాజు రావణాసురుడు’ సినిమాలు తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.

Read More: 

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...
వీరికి ​బొప్పాయి వెరీ డేంజర్..! ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు...
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
రికార్డుల మ్యాచ్‌కు పొగమంచు గ్రహణం.. టెన్షన్ పెట్టి మరీ రద్దు
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన ఆ టాలీవుడ్ హీరో..
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయమా?
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
బాదం పప్పును తొక్కతో పాటుగా తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
ప్రతి నీటి బొట్టు కోసం తహతహలాడుతున్న పాకిస్తాన్..!
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
లివర్ వ్యాధికి విరుగుడు.. కాఫీ తాగితే మొత్తం క్లీన్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
ఇదేమి సంస్కారం? ఇలాగేనా ప్రవర్తించేది? కోహ్లీపై నెటిజన్లు ఫైర్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
సుజిత్‌కు కాస్ల్టీ కారు ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!
బీచ్‌లో నడుస్తుండగా కంటపడ్డ చిట్టి ఆక్టోపస్‌..!