AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేజీఎఫ్‌-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్మకత్వంలో 2018లో అసలు ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై.. సంచలన హిట్ సొంతం చేసుకుంది కేజీఎఫ్ సినిమా. ఆ తర్వాత నుంచి రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని అభిమానులు..

కేజీఎఫ్‌-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 31, 2020 | 10:58 AM

Share

యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్మకత్వంలో 2018లో అసలు ఏమాత్రం అంచనాల్లేకుండా విడుదలై.. సంచలన హిట్ సొంతం చేసుకుంది కేజీఎఫ్ సినిమా. ఆ తర్వాత నుంచి రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. నిజానికి కరోనా అడ్డు రాకుండా ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయి ఉండేది. కోవిడ్ మహమ్మారి కారణంగా కొంతమేర చిత్రీకరణ నిలిచిపోయింది. మళ్లీ ఈ మధ్యే తిరిగి షూటింగ్ మొదలైంది. ఇటీవలే ప్రకాష్ రాజ్‌తో కేజీఎఫ్-2 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో ప్రకాష్ రాజ్ పాల్గొన్నట్లు ఫొటోలను విడుదల చేశారు. అప్పటి నుంచి అతడి పాత్ర గురించి రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తొలిభాగంలో అనంత్ నాగ్ చేసిన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తాడని పేర్కొన్నారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ అసలు విషయం చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వారిద్దరి రోల్స్ వేర్వేరు అని, సీక్వెల్‌లో ప్రకాష్ రాజ్ పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.

Read More:

ప్రపంచ వ్యాప్తంగా 2.53 కోట్ల‌కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Follow Us
సోనీ ఎక్స్‌పీరియా 10 VIII గురించి ఈ వివరాలు తెలుసా
సోనీ ఎక్స్‌పీరియా 10 VIII గురించి ఈ వివరాలు తెలుసా
నోకియా ఫీచర్‌‌ ఫోన్‌ చూశారా? కొత్త ఫీచర్ గురించి తెలిస్తే షాకే
నోకియా ఫీచర్‌‌ ఫోన్‌ చూశారా? కొత్త ఫీచర్ గురించి తెలిస్తే షాకే
ఆగస్టు 29 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు
ఆగస్టు 29 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, ఆదాయ విషయాల్లో శుభవార్తలు
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..