Ccovid 19 Vaccination: దేశ వ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్.. ఇప్పటి వరకు 21.73 కోట్ల మందికి టీకా

దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం.

Ccovid 19 Vaccination: దేశ వ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్.. ఇప్పటి వరకు 21.73 కోట్ల మందికి టీకా
Vaccine
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 03, 2021 | 3:48 PM

Coronavirus Vaccine Tracker: దేశంలో వ్యాక్సినేషన్ యజ్ఞంలా సాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 21 కోట్ల 73 లక్షల 76 వేల 768 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 17 కోట్ల 34 లక్షల 14 వేల 838 మందికి మొదటి డోస్‌ అందగా.. 4 కోట్ల 39 లక్షల 61 వేల 930 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 7 లక్షల 27 వేల 282 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఏపీలో ఇప్పటి వరకు కోటి 2 లక్షల 54 వేల 741 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. 77 లక్షల 5 వేల 872 మందికి మొదటి డోస్‌ అందగా.. 25 లక్షల 48 వేల 869 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 62 లక్షల 48 వేల 116 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 49 లక్షల 67 వేల 795 మంది. రెండో డోస్‌ పూర్తైన వారు 12 లక్షల 80 వేల 321 మంది.

ఇక ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 19 కోట్ల 28 లక్షల 67 వేల 370 మందికి covisheild అందితే.. 2 కోట్ల 44 లక్షల 95 వేల 176 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 25 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 25 కోట్ల 50 లక్షల 82 వేల 751 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 10 కోట్ల 16 లక్షల 86 వేల 677 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 15 కోట్ల 33 లక్షల 96 వేల 74 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. ఆరోగ్యంగా ఉండండీ…

Read Also…  Covid-19 vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వద్దంటే వద్దు..! అధికారులను చూసి బామ్మ ఏం చేసిందో తెలుసా..?

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!