AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా కేసుల పెరుగుదల.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

Coronavirus Updates: దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 6412 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో 5,709 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం 199 మంది ప్రాణాలు కోల్పోగా.. 504 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1364) కేసులు నమోదయ్యాయి. ఈ […]

Ravi Kiran
|

Updated on: Apr 10, 2020 | 2:38 PM

Share

Coronavirus Updates: దేశ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 6412 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో 5,709 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం 199 మంది ప్రాణాలు కోల్పోగా.. 504 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 678 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 30 మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1364) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 97కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఏపీ-348, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 11, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 29, బీహార్ – 39, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, ఢిల్లీ-720, గోవా-7, గుజరాత్-241, హర్యానా-169, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-158, జార్ఖండ్ – 13, కర్ణాటక- 181, కేరళ-357, లడాక్-15, మధ్యప్రదేశ్‌-259, మహారాష్ట్ర-1364, మణిపూర్‌-2, మిజోరం- 1, ఒడిశా – 44, పుదుచ్చేరి -5, పంజాబ్-101, రాజస్థాన్-463, తమిళనాడు-834, తెలంగాణ-442, త్రిపుర – 1, ఉత్తరాఖండ్ – 35, యూపీ-410, పశ్చిమ బెంగాల్-116 కేసులు ఉన్నాయి.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
చరిత్రలో ఎన్నడూ చూడని వింత మ్యాచ్‎ల కోసం గెట్ రెడీ
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
నేషనల్ కాదమ్మా.. మనదంతా ఇంటర్నేషనల్.. హాలీవుడ్‌కు ఇంకా హడలే
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
అప్పట్లో వరుసగా మూడు హిట్లు.. కట్ చేస్తే మిగతావన్నీ ఫట్లు
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
ప్రపంచంలోని 5 అత్యుత్తమ కెమెరా ఫోన్లు..ఐఫోన్ ర్యాంకింగ్ తెలిస్తే
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
9 నెలల్లోనే చారిత్రాత్మక ఒప్పందం.. !
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
మీ ఫోన్‌ నుంచి ఈ మూడు యాప్‌లు డిలీట్ చేయండి.. కేంద్రం హెచ్చరిక
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
వరల్డ్ కప్ ముందు కివీస్ పని పట్టబోతున్న గంభీర్ సేన
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..
హీరోగా వచ్చిన ఆఫర్స్ కాదని.. శోభన్ బాబు మనవడు ఏం చేస్తున్నాడంటే..