ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

Coronavirus Updates: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాల్లో సైంటిస్టులు తలమునకలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క మార్గం. ఇక ఇప్పటికే కొంతమంది ఈ రోగం నుంచి కోలుకుంటున్నారు. అది కూడా వాళ్ల ఇమ్యూనిటీ పవర్(రోగ నిరోధక శక్తి) కరోనా నుంచి రక్షిస్తోంది. ఈ నేపధ్యంలోనే కరోనా రోగులకు, అనుమానితులకు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా […]

Ravi Kiran

|

Apr 10, 2020 | 2:39 PM

Coronavirus Updates: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాల్లో సైంటిస్టులు తలమునకలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క మార్గం. ఇక ఇప్పటికే కొంతమంది ఈ రోగం నుంచి కోలుకుంటున్నారు. అది కూడా వాళ్ల ఇమ్యూనిటీ పవర్(రోగ నిరోధక శక్తి) కరోనా నుంచి రక్షిస్తోంది.

ఈ నేపధ్యంలోనే కరోనా రోగులకు, అనుమానితులకు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. విజయవాడ, నూజివీడు లాంటి పలు ప్రాంతాల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో నిపుణుల సూచనల మేరకు స్పెషల్ మెనూతో కూడిన పౌష్టికాహారాన్ని పెడుతున్నారు.

లంచ్‌లో నారింజ పండ్లు, అరటి పండ్లు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూర పండ్లను అందిస్తున్నారు. వీటితో పాటు ఉడకబెట్టిన గుడ్లను కూడా పేషంట్లకు ఇస్తున్నారు. ఇది చాలా బలవర్ధమైన ఆహారం. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత అన్ని ఆసుపత్రుల్లోనూ పౌష్టికాహారాన్ని అందిచేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu