ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

Coronavirus Updates: రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై ఏపీ ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నివేదిక మరోసారి రాష్ట్ర ప్రజలకు ఊరటను ఇచ్చింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు జరిగిన టెస్టుల్లో కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. ఈ రెండూ కూడా అనంతపురం జిల్లాలోనే నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకోగా.. వీరిలో […]

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..
Follow us

|

Updated on: Apr 10, 2020 | 2:38 PM

Coronavirus Updates: రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై ఏపీ ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నివేదిక మరోసారి రాష్ట్ర ప్రజలకు ఊరటను ఇచ్చింది. గురువారం రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు జరిగిన టెస్టుల్లో కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. ఈ రెండూ కూడా అనంతపురం జిల్లాలోనే నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకోగా.. వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు మృతి చెందారు.

ఇక జిల్లాల వారీగా కేసులు సంఖ్య ఇలా ఉంది. అనంతపురం – 15, చిత్తూరు – 20, ఈస్ట్ గోదావరి – 12, గుంటూరు – 51, కడప – 29, కృష్ణ – 35, కర్నూలు – 75, నెల్లూరు – 48, ప్రకాశం – 38, శ్రీకాకుళం – 0, విశాఖపట్నం – 20, విజయనగరం – 0, వెస్ట్ గోదావరి – 22 కేసులు ఉన్నాయి. అటు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 471కి చేరుకోగా.. అందులో 414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 45 మంది డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!