AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా @ 56 వేలు, మృతులు 1886…

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 56342 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 29453 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 37916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1886కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం […]

దేశంలో కరోనా @ 56 వేలు, మృతులు 1886...
Ravi Kiran
|

Updated on: May 08, 2020 | 9:47 AM

Share

దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 56342 కేసులు నమోదు అయినట్లు మినిస్ట్రీ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రకటించింది. అందులో 29453 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 37916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 1886కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఏపీ-1847, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 54, బీహార్ – 550, ఛండీగర్-135, ఛత్తీస్‌ఘడ్‌-59, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-5980, గోవా-7, గుజరాత్-7012, హర్యానా-625, హిమాచల్‌ప్రదేశ్-46, జమ్ముకశ్మీర్-793, జార్ఖండ్ – 132, కర్ణాటక- 705, కేరళ-503, లడాక్-42, మధ్యప్రదేశ్‌-3252, మహారాష్ట్ర-17974, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 12, నాగాలాండ్- 0, ఒడిశా – 219, పుదుచ్చేరి -9, పంజాబ్-1644, రాజస్థాన్-3427, తమిళనాడు-5409, తెలంగాణ-1123, త్రిపుర – 65, ఉత్తరాఖండ్ – 61, యూపీ-3071, పశ్చిమ బెంగాల్-1548 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(694)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(425), మధ్యప్రదేశ్(193), రాజస్తాన్‌(97), పశ్చిమ బెంగాల్(151) రాష్ట్రాలు ఉన్నాయి.

Read This: గుంపులుగా గబ్బిలాలు మృతి.. భయపడుతున్న ప్రజలు..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..