ఏపీలో మరో 4 కరోనా కేసులు.. మొత్తంగా 44కు చేరిన సంఖ్య..

Coronavirus Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విశాఖ జిల్లలో కొత్తగా ఈ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది. కాగా, తాజాగా నమోదైన కేసులు ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారికే వచ్చాయని తెలుస్తోంది. అటు విశాఖలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది. ఇవి […]

ఏపీలో మరో 4 కరోనా కేసులు.. మొత్తంగా 44కు చేరిన సంఖ్య..

Coronavirus Update: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. విశాఖ జిల్లలో కొత్తగా ఈ కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరింది.

కాగా, తాజాగా నమోదైన కేసులు ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న వారికే వచ్చాయని తెలుస్తోంది. అటు విశాఖలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కి చేరుకుంది.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

Click on your DTH Provider to Add TV9 Telugu