AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

Coronavirus: చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం.. ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుండటం చాలామంది ఈ కోవిడ్ 19ను చైనా సృష్టించిందని అంటుంటారు. బయో వార్‌లో భాగంగా చైనా ఈ వైరస్ ను పుట్టించిందని అనేక విమర్శలు వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం దీన్ని చైనీస్ […]

కరోనా వైరస్ 'వాట్సప్ గ్రూప్'.. వర్మ పోస్ట్ వైరల్..
Ravi Kiran
|

Updated on: Mar 28, 2020 | 2:23 PM

Share

Coronavirus: చైనాలోని వుహన్‌లో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కబళిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోవడం.. ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతుండటం చాలామంది ఈ కోవిడ్ 19ను చైనా సృష్టించిందని అంటుంటారు.

బయో వార్‌లో భాగంగా చైనా ఈ వైరస్ ను పుట్టించిందని అనేక విమర్శలు వచ్చాయి. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం దీన్ని చైనీస్ వైరస్ అంటూ విమర్శలు గుప్పించిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తున్న ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వవేలాది జోక్స్, మీమ్స్ వచ్చిపడుతున్నాయి. ఎవరికి వారు తమ క్రియేటివిటీని జోడించి సృజనత్మకతంగా చైనాను ఏకిపారేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయారు.

తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కరోనా వైరస్ పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి అందరిని ఆకట్టుకున్నారు. ఆ పోస్ట్ అర్ధం ఏంటంటే.. చైనా ‘కోవిడ్ 19’ అనే గ్రూప్ ను క్రియేట్ చేసి.. అందులో ప్రపంచం మొత్తాన్ని యాడ్ చేసి తను ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు చైనా కుట్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ పోస్టుపై ఓ లుక్కేయండి.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?

Follow Us
ఐఫోన్ 18 ప్రో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా? కొత్త ఫీచర్లు ఏంటి?
ఐఫోన్ 18 ప్రో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా? కొత్త ఫీచర్లు ఏంటి?
బుమ్రా, బోల్ట్, మలింగ దగ్గర ట్రైనింగ్.. 23 బాల్స్‌లో 6 వికెట్లు
బుమ్రా, బోల్ట్, మలింగ దగ్గర ట్రైనింగ్.. 23 బాల్స్‌లో 6 వికెట్లు
నేలపై దాక్కుంటుంది.. వర్షం వస్తే గాల్లోకి ఎగురుతుంది!
నేలపై దాక్కుంటుంది.. వర్షం వస్తే గాల్లోకి ఎగురుతుంది!
గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నాప్! గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
గచ్చిబౌలిలో చిన్నారుల కిడ్నాప్! గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు
మీకు గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!
మీకు గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!
డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు
డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు
వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!
వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!
ఫార్చూనర్‌లో వచ్చి రోడ్లు ఊడ్చే కార్మికుడు..
ఫార్చూనర్‌లో వచ్చి రోడ్లు ఊడ్చే కార్మికుడు..
రతన్ టాటా ప్రేమకథ, పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయారు? పూర్తి వివరాలు
రతన్ టాటా ప్రేమకథ, పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయారు? పూర్తి వివరాలు
జ్వరం వచ్చినప్పుడు వింత కలలు ఎందుకు వస్తాయి? ‘ఫీవర్ డ్రీమ్స్’...
జ్వరం వచ్చినప్పుడు వింత కలలు ఎందుకు వస్తాయి? ‘ఫీవర్ డ్రీమ్స్’...