దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Covid 19: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 906కు చేరింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 83 మంది కోలుకోగా.. 804 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు […]

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..
Follow us

|

Updated on: Mar 28, 2020 | 2:23 PM

Covid 19: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గంట గంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ వైరస్ 27 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 906కు చేరింది. అలాగే ఈ మహమ్మారి బారిన పడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ సోకిన మొత్తం బాధితుల్లో 83 మంది కోలుకోగా.. 804 మంది చికిత్స పొందుతున్నారు.

మరోవైపు కేరళ, మహారాష్ట్రల్లో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధికంగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కేరళలో 176 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 162 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో కరోనా కారణంగా నలుగురు చనిపోగా.. కర్ణాటకలో ముగ్గురు మరణించగా.. గుజరాత్ లో కూడా ముగ్గురు ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, జమ్ముకాశ్మీర్, వెస్ట్ బెంగాల్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నాయి.

రాష్ట్రాలు వారీగా నమోదైన కేసులు ఇలా ఉన్నాయి..

  1. కేరళ- 176
  2. మహారాష్ట్ర-162
  3. కర్ణాటక- 64
  4. తెలంగాణ-59
  5. గుజరాత్-54
  6. రాజస్థాన్-50
  7. యూపీ-50
  8. ఢిల్లీ-40
  9. తమిళనాడు-40
  10. పంజాబ్-38
  11. హర్యానా-33
  12. మధ్యప్రదేశ్‌-33
  13. జమ్ముకశ్మీర్-20
  14. పశ్చిమ బెంగాల్-15
  15. ఆంధ్రప్రదేశ్ – 13
  16. లడక్-13
  17. బీహార్ – 9
  18. ఛండీగర్-8
  19. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 6
  20. ఛత్తీస్‌ఘర్‌-6
  21. ఉత్తరాఖండ్ – 5
  22. గోవా-3
  23. హిమాచల్‌ప్రదేశ్-3
  24. ఒడిశా – 3
  25. మణిపూర్‌-1
  26. మిజోరం- 1
  27. పుదుచ్చేరి -1

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు