ఇది కధా ఫొటో అంటే.. ఎంత సింపుల్‌గా ఉందో..

Samatha

17 July 2026

అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందాల ముద్దుగుమ్మ

ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మందిని దోచుకుంది. తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ మనసుదో దోచుకొని వారి ఫేవరెట్ నటి అయ్యింది.

ఫ్యామిలీ ఆడియన్స్

తమిళంలో వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.

మంచి ఫేమ్

ఈ మూవీలో ఈ బ్యూటీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో తర్వాత అనే సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

అవకాశాలు

 తర్వాత సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన భాగ్యం పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీలో తన నటనతో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం

ఈ మూవీలో అచ్చం ఓ గృహిణి పాత్రలో నటించి, మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో ఈ బ్యూటీకీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గృహిణి పాత్ర

ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంది.

అంద చందాలు

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా సింపుల్ లుక్‌లో ఉండే ఫొటోస్ షేర్ చేసింది. వీటిని చూసిన అభిమానులు, ఇది కధా ఫోటో అంటున్నారు.

బ్యూటిఫుల్ ఫొటోస్