AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్తగా మరో 35 పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఈ రోజు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ మేర‌కు రాష్ట్రంలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి...

క‌రోనా ఉధృతిః ఏపీలో కొత్తగా మరో 35 పాజిటివ్ కేసులు
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2020 | 1:00 PM

Share

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఈ రోజు విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ మేర‌కు రాష్ట్రంలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి వెల్ల‌డించారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10,  కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపారు. అలాగే ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్‌ కాగా, 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 639 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Follow Us
రూ.131 కోట్ల ప్రైజ్ మనీలో ఒక్కొక్క ఆటగాడికి ఎంత దక్కనుందంటే?
రూ.131 కోట్ల ప్రైజ్ మనీలో ఒక్కొక్క ఆటగాడికి ఎంత దక్కనుందంటే?
వార్‌ ఎఫెక్ట్‌.. వీటి ధరలు భారీగా పెంపు!
వార్‌ ఎఫెక్ట్‌.. వీటి ధరలు భారీగా పెంపు!
రంగంలోకి దిగిన రిలయన్స్‌.. ఎల్‌పీజీ ఉత్పత్తిపై కీలక ప్రకటన
రంగంలోకి దిగిన రిలయన్స్‌.. ఎల్‌పీజీ ఉత్పత్తిపై కీలక ప్రకటన
10 రోజులకే 51 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్ని సినిమా
10 రోజులకే 51 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న చిన్ని సినిమా
బుధాష్టమి.. విష్ణువుని శివుడు ఆరాధించిన రోజు.. అపార పుణ్యఫలం..
బుధాష్టమి.. విష్ణువుని శివుడు ఆరాధించిన రోజు.. అపార పుణ్యఫలం..
స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల 2026 తేదీలు విడుదల
స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ రాత పరీక్షల 2026 తేదీలు విడుదల
జామపండు Vs అరటి పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది..?
జామపండు Vs అరటి పండు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది..?
వామ్మో.. ఇలాంటి ఛార్జర్లు వాడితే సిమ్‌ కార్డు దెబ్బతింటుందట..
వామ్మో.. ఇలాంటి ఛార్జర్లు వాడితే సిమ్‌ కార్డు దెబ్బతింటుందట..
మరో 2 రోజుల్లో RRB NTPC అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
మరో 2 రోజుల్లో RRB NTPC అడ్మిట్‌ కార్డులు విడుదల.. లింక్ ఇదే
ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం క్లారిటీ.. అమల్లోకి కీలక చట్టం!
ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం క్లారిటీ.. అమల్లోకి కీలక చట్టం!