లాక్ డౌన్ వేళ.. రూపాయి విరాళం.. ఎక్కడో తెలుసా..
దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి.. వారికి తోచినంత విరాళాలను అందజేశారు. ఈ క్రమంలోనే పేదవాళ్ళకు అండగా ఉండేందుకు మద్రాస్ బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం ఒక్క రూపాయి మాత్రమే విరాళం ఇచ్చారు. ఇక ఆ డబ్బును బార్ కౌన్సిల్ తమిళనాడు, పుద్దుచ్చేరి ప్రభుత్వాల రీలిఫ్ […]

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి.. వారికి తోచినంత విరాళాలను అందజేశారు. ఈ క్రమంలోనే పేదవాళ్ళకు అండగా ఉండేందుకు మద్రాస్ బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది.
అయితే ఎవరూ ఊహించని రీతిలో మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం ఒక్క రూపాయి మాత్రమే విరాళం ఇచ్చారు. ఇక ఆ డబ్బును బార్ కౌన్సిల్ తమిళనాడు, పుద్దుచ్చేరి ప్రభుత్వాల రీలిఫ్ ఫండ్‌కు ఆన్లైన్ ట్రాన్స్‌ఫర్ చేసింది. కాగా, మద్రాస్ బార్ కౌన్సిల్ ఇప్పటివరకూ రూ.60లక్షల రూపాయలు సేకరించింది. వీటన్నింటినీ లాక్‌డౌక్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవాళ్లకి సహాయంగా ఉపయోగించనుంది.
Also Read:
లాక్‌డౌన్ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..
కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?
చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత
మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..
ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..
వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..
ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..
