AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీట్ రూట్ చికెన్ కర్రీ ఇలా వండితే.. ఆహా ఓహో అంటూ మొత్తం లాగించేస్తారు

బీట్ రూట్ చికెన్ కర్రీ ఒకసారి మీరు ఇలా వండితే రోజూ ఇదే వండుకుని తింటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 9:25 PM

Share
కావాల్సిన పదార్ధాలు : అర కిలో చికెన్, ఒక కప్పు తురిమిన  బీట్‌రూట్, ఒక కప్పు ఉల్లిపాయలు ముక్కలు, రెండు టొమాటోలు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు ముక్కలు, కరివేపాకు ఆకులు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.

2 / 5

కొద్దిగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు , అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలపాలి.

3 / 5
చికెన్ ఉడికిన తర్వాత  తురిమిన బీట్‌రూట్ వేసి 15 నిముషాల పాటు వాటిని నూనెలో బాగా మగ్గించాలి.

4 / 5
చికెన్, బీట్ రూట్ మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి చికెన్ బాగా ఉడికే వరకు అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి.  దించే ముందు చికెన్ మసాలా వేసి వడ్డించుకుని తినేయండి. వేడి వేడి అన్నంలో తింటే రుచికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్

1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..

అతి తక్కువ ఖర్చులో డబుల్ బెడ్రూం ఇల్లు.. బెస్ట్ ప్లాన్