ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు మోదీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గతంలో ఏప్రిల్ 20 నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ ఫోన్ల విక్రయాలను జరుపుకోవచ్చునని కేంద్రం ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు ఆ డెసిషన్‌పై వెనక్కి తగ్గింది. మే 3వ తేదీ లాక్ డౌన్ ముగిసేవరకు ఈ కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువులు మాత్రం డెలివరీ చేయాలనీ సూచించింది. ఆహారం, ఔషధాలు, ఔషధ పరికరాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. కాగా, […]

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం
Follow us

|

Updated on: Apr 19, 2020 | 6:31 PM

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు మోదీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గతంలో ఏప్రిల్ 20 నుంచి టీవీలు, ఫ్రిజ్‌లు, స్మార్ట్ ఫోన్ల విక్రయాలను జరుపుకోవచ్చునని కేంద్రం ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు ఆ డెసిషన్‌పై వెనక్కి తగ్గింది. మే 3వ తేదీ లాక్ డౌన్ ముగిసేవరకు ఈ కామర్స్ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువులు మాత్రం డెలివరీ చేయాలనీ సూచించింది. ఆహారం, ఔషధాలు, ఔషధ పరికరాలను మాత్రమే విక్రయించేందుకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. కాగా, ఇటీవల ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్‌ కారణంగా కరోనా వ్యాపించిందనే అనుమానాలు తలెత్తడంతో కేంద్రం ఈ మార్గదర్శకాలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..