బంగాళాదుంపలు బాగా తినేస్తున్నారా.. ఇది తెలిశాక తింటారా లేక మానుకుంటారా?
Prasanna Yadla
24 February 2026
Pic credit - Pixabay
మనలో చాలా మంది బంగాళా దుంపలను ఇష్టంగా తింటారు. ఎందుకంటే, ఇది అందరికి అంత ఇష్టమైన కర్రీ కాబట్టి.
బంగాళా దుంపలు
ఇవి మార్కెట్లో అతి తక్కువ ధరకే దొరుకుతాయి. అందుకే, వారంలో రెండు సార్లు తింటారు.
బంగాళా దుంపలు
ఆలూతో ఏ కూర అయినా రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే, ఇవి చాలా తియ్యగా, టేస్టీగా ఉంటాయి కాబట్టి.
బంగాళా దుంపలు
బంగాళా దుంపలను తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అదే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి.
వీటితో నష్టాలు కూడా..
బంగాళా దుంపలను అధికంగా తింటే బరువు ఎక్కువగా పెరుగుతారు. కాబట్టి అతిగా తినకండి
బరువు ఎక్కువగా పెరుగుతారు
మధుమేహం ఉన్నవారికి ఇవి డేంజర్ అని చెప్పుకోవాలి తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
మధుమేహం ఉన్నవారికి ఇవి డేంజర్
ఇంకా అలర్జీ సమస్యలు ఉన్నవారు అతిగా తీసుకోకూడదు. వీటి వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది
అలర్జీ సమస్యలు
ఇంకా కీళ్ళ నొప్పులతో బాధపడే వారు వీటిని ఎక్కువగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు
కీళ్ళ నొప్పులు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!