AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు.. రెండు కాదు.. బ్యాక్ టు బ్యాక్ ఏడు హిట్‎లు కొట్టిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

ఇప్పుడున్న హీరోలకి ఒక్క హిట్ కొట్టడానికే అతి కష్టంగా ఉంది. ఈ హీరో కొట్టిన రికార్డ్స్ చూసి అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా హీరోని ఇంకెవరు కూడా బీట్ చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఆ హీరో ఎవరో మీరే చూడండి.

Prasanna Yadla
|

Updated on: Feb 24, 2026 | 9:01 PM

Share
ఇప్పుడున్న సమయంలో ఒక్క హిట్ కొట్టడానికే చాలా కష్టంగా ఉంది. కానీ, ఒకప్పటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా  ఏడు హిట్స్ కొట్టాడు. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ మూవీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నుంచే అతని కెరియర్ మొత్తం పూర్తిగా మారిపోయింది.

2 / 5
సుకుమార్ డైరెక్షన్లో  నాన్నకు ప్రేమతో కూడా సూపర్  హిట్ గా నిలిచింది. వసూళ్ళ పరంగా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

3 / 5

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం హిట్  అయింది. ఈ మూవీ ఎన్టీఆర్ లుక్ మొత్తం మారిపోయింది. 
ఇంకా బాబీ డైరెక్షన్లో జై లవ కుశ సూపర్ హిట్ అయింది.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం హిట్ అయింది. ఈ మూవీ ఎన్టీఆర్ లుక్ మొత్తం మారిపోయింది. ఇంకా బాబీ డైరెక్షన్లో జై లవ కుశ సూపర్ హిట్ అయింది.

4 / 5
త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సామెత అయితే రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక కొరటాల శివ రెండోసారి ఎన్టీఆర్ తో  దేవర మూవీ తీసి హిట్ కొట్టాడు.

5 / 5
Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం

భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం

రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!

వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?

పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!

పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన

అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..

బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా