నారింజ తినేటప్పుడు విత్తనాలు మింగుతున్నారా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
Prasanna Yadla
24 February 2026
Pic credit - Pixabay
మనలో చాలా మంది నారింజ పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
నారింజ
ఇంకొందరు వీటిని తింటూనే విత్తనాలు కూడా మింగుతుంటారు. అయితే, ఏం కాదులే అనుకుంటారు
నారింజ విత్తనాలు
ఈ గింజలను మింగేసిన తర్వాత ఆలోచిస్తారు. అయ్యో మింగాము అని.. భయపడుతూ ఉంటారు.
నారింజ విత్తనాలు
ఈ విత్తనాలను మింగినా కూడా ఎలాంటి భయాలు అవసరాలు లేదని నిపుణులు చెబుతున్నారు.
భయాలు అవసరాలు లేదు
ఇవి జీర్ణం కావు.. మలంలో బయటకు కొట్టుకుపోతాయి. దీని కోసం భయపడి హాస్పిటల్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు
ఇవి జీర్ణం కావు
కానీ, కొందరికి మాత్రం ఇవి ఇబ్బందిని కలిగిస్తాయి. వాంతులు, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి.
వాంతులు, కడుపు నొప్పి
ఇంకా ఒక్కోసారి తలనొప్పి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి, చూసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
తలనొప్పి
పెద్ద వాళ్ళకి ఏం కాదు.. కానీ, చిన్న పిల్లలకు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయని నిపుణులు అంటున్నారు.
చిన్న పిల్లలకు మంచిది కాదు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!