AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఛానెల్‌ సబ్‌ ఎడిటర్‌, సీనియర్ పాత్రికేయుడికి కరోనా..!

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16వేలకు దగ్గరగా ఉంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం

Breaking: ఛానెల్‌ సబ్‌ ఎడిటర్‌, సీనియర్ పాత్రికేయుడికి కరోనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2020 | 3:00 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16వేలకు దగ్గరగా ఉంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం చెన్నైలో ఓ ఛానెల్ సబ్‌ ఎడిటర్, ఓ పత్రికా సీనియర్ పాత్రికేయునికి కరోనా పాజిటివ్‌ సోకింది. దీంతో ఛానెల్, పత్రికా కార్యాలయానికి చేరుకున్న వైద్య బృందాలు అందరికీ పరీక్షలు చేస్తున్న చేరుకున్నారు. మరోవైపు చెన్నైలో ఓ ఎస్ఐ, ఓ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఛానెల్ సబ్ ఎడిటర్‌, సీనియర్ పాత్రికేయుడు, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌లను క్వారంటైన్ సెంటర్‌కు పంపారు. అలాగే వీరితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు.

Read This Story Also: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..!

Follow Us
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
క్రెడిట్ కార్డులు వాడేవారికి అలర్ట్.. ఈ బెనిఫిట్స్ అన్నీ క్లోజ్
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
అమలాపురం రెస్టారెంట్ లో కుళ్ళిన చికెన్ బిర్యానీ
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..