ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా తమకు అదిరిపోయే గిఫ్ట్ వస్తుందని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌ ఆశలపై జక్కన్న నీళ్లు చల్లారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్..!
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 2:41 PM

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా తమకు అదిరిపోయే గిఫ్ట్ వస్తుందని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌ ఆశలపై జక్కన్న నీళ్లు చల్లారు. ఎన్టీఆర్ పుట్టినరోజున సందర్భంగా టీజర్ ఉండదని రాజమౌళి వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎన్టీఆర్‌ టీజర్‌కు సంబంధించిన షూటింగ్‌ చేయలేదని ఆయన అన్నారు. చెర్రీ పాత్రకు సంబంధించిన షూటింగ్‌.. లాక్‌డౌన్‌కు ముందే చేశామని, అందుకే విడుదల చేయగలిగామని వివరించారు.

కాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్‌ ఫర్ రామరాజు పేరుతో ఓ టీజర్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ వాయిస్‌తో వచ్చిన ఈ టీజర్‌లో చెర్రీ లుక్‌ అదిరిపోయింది. ఇక అదే క్రమంలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి ఫర్ కొమరం పేరుతో ఓ టీజర్‌ రానుందని అందరూ అనుకున్నారు. అయితే అదే వచ్చే అవకాశం లేదని రాజమౌళి చెప్పడంతో.. ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు. అయితే మే 3న లాక్‌డౌన్‌ ముగియనుంది. ఆ తరువాత షూటింగ్స్‌ మొదలైతే.. ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: ఇది ముమ్మాటికి శుభసంకేతమే: హర్షవర్ధన్

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం