మాస్కుల పునర్వినియోగానికి ‘ఎఫ్‌డీఏ’ ఆమోదం

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఈ తొడుగులతో వైరస్ మన దరి చేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్...

మాస్కుల పునర్వినియోగానికి 'ఎఫ్‌డీఏ' ఆమోదం
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 3:27 PM

భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడుతున్న కరోనా కట్టడిలో మాస్క్ ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఈ తొడుగులతో వైరస్ మన దరి చేరకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ప్రజా అవసరాల దృష్ట్యా మాస్కుల కొరత ఏర్పడిన నేపథ్యంలో.. ఎన్‌95 మాస్కుల వినియోగంపై తన అత్యవసర ఆదేశాన్ని జారీ చేసింది. రోజూ దాదాపు 4 మిలియన్ల తొడుగులను స్టెరిలైజ్ అంటే శుభ్రం చేయాలని సూచించింది. అనంతరం ఆరోగ్య సేవల సిబ్బంది వీటిని తిరిగి వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక మాస్క్ ఎన్ని రోజులు ధరించాలో డబ్ల్యూహెచ్‌వో చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే మాస్కులు వాడిపారేయడం వల్ల కొరతకు దారితీస్తోంది. కాగా భారత్‌లోని ఎయిమ్స్ కూడా మాస్కుల వినియోగంపై ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మాస్కును నాలుగు సార్లు వాడాలని వైద్యులను కోరింది.

ఇవి కూడా చదవండి:

విజయవాడలోని టిఫిన్ సెంటర్ వ్యాపారికి కరోనా..

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!