కరోనా అదుపులో కేరళ రూటే సెపరేట్..

దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అదుపులో కేరళ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. ఈ నెల 13 నాటికి ఇన్ఫెక్షన్ కేసులు 9 వేలు దాటినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ రాష్ట్రం మాత్రం చాలావరకు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. గత మూడు రోజుల్లో కేవలం రెండు నుంచి మూడు కేసులు మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. 13 నాటికి 376 కేసులు నమోదు కాగా.. వాటిలో 179 మంది రోగులు కోలుకున్నారు. లాక్ […]

కరోనా అదుపులో కేరళ రూటే సెపరేట్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 14, 2020 | 3:53 PM

దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అదుపులో కేరళ దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. ఈ నెల 13 నాటికి ఇన్ఫెక్షన్ కేసులు 9 వేలు దాటినప్పటికీ.. అనేక రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ రాష్ట్రం మాత్రం చాలావరకు ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. గత మూడు రోజుల్లో కేవలం రెండు నుంచి మూడు కేసులు మాత్రమే ఇక్కడ నమోదయ్యాయి. 13 నాటికి 376 కేసులు నమోదు కాగా.. వాటిలో 179 మంది రోగులు కోలుకున్నారు. లాక్ డౌన్ ని ప్రజలు ఖఛ్చితంగా పాటించేలా చూడడం, ప్రతి రోగి తాలూకు పూర్వాపరాలు, వారి ట్రావెల్ హిస్టరీ, వారి ప్రైవసీకి భంగం కలగకుండా సోషల్ మీడియాలో వారి వివరాలు నమోదు చేసి, ఇతరులను అలర్ట్ చేయడం వంటి చర్యల కారణంగా కేరళ కరోనాకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్న అలసత్వ ధోరణి కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..