కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భరోసా కల్పించారు. దేశంలో సరిపోయేంత నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, మందులు అందుబాటులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. సంపన్న ప్రజలు ముందుకు వచ్చి దేశంలోని పేదలకు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని, ముందుకు వచ్చి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా.. లాక్‌డౌన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం రాష్ట్రాలతో చర్చిస్తూ, సమన్వయం చేస్తూనే ఉందని, అయినా సరే, సమన్వయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. లాక్‌డౌన్ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని, వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.
[svt-event date=”14/04/2020,4:04PM” class=”svt-cd-green” ]
भाजपा कार्यकर्ता श्री @narendramodi जी और श्री @JPnadda जी के नेतृत्व में जिस प्रकार गरीबों व जरूरतमंदों की मदद कर रहे हैं वो सच में प्रशंसनीय व गौरवान्वित करने वाला है। मैं सभी कार्यकर्ताओं को बधाई देता हूँ और आशा करता हूँ कि वो अपने स्वास्थ्य का भी अच्छे से ध्यान रख रहे होंगे।
— Amit Shah (@AmitShah) April 14, 2020
[/svt-event]
[svt-event date=”14/04/2020,4:07PM” class=”svt-cd-green” ]
सभी प्रदेश सरकारें जिस प्रकार केंद्र सरकार के साथ मिलकर कार्य कर रहीं हैं वह सचमुच प्रशंसनीय है। अब हमें इस समन्वय को और अधिक प्रगाढ़ करना है जिससे सभी नागरिक लॉकडाउन का अच्छे से पालन करें और किसी भी नागरिक को जरुरत की चीज़ों की समस्या भी ना हो।
— Amit Shah (@AmitShah) April 14, 2020
[/svt-event]