AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రెడీ..!

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులు రెడీ అయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రెడీ..!
Ravi Kiran
|

Updated on: Jun 07, 2020 | 8:15 PM

Share

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు 20 లక్షల వ్యాక్సిన్ డోసులు రెడీ అయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సేఫ్టీ చెక్ అవ్వాల్సి ఉందని.. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తయితే అన్నీ కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ‘కరోనా వ్యాక్సిన్లపై సమావేశం జరిగింది. వాటి ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. చాలా పాజిటివ్, సర్‌ప్రైజింగ్ అంశాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారిగా సేఫ్టీ చెక్ పూర్తయితే.. సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నామని ట్రంప్ తెలిపారు.

కరోనా ట్రీట్ మెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయన్న ఆయన.. కరోనా వ్యాక్సిన్ రీసెర్చ్‌లో మొత్తంగా 8 కంపెనీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వాటి పేర్లను మాత్రం ట్రంప్ బహిర్గతం చేయలేదు. అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్స్ అఫ్ హెల్త్ సంస్థ, మోడెర్నా బయోటెక్ కంపెనీతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారీకి ఫాస్ట్ ట్రాక్ వర్క్ కొనసాగిస్తోందని అక్కడి మీడియా చెప్తోంది. కాగా, 2021 ప్రారంభం నాటికి 20 లక్షల డోసులు సిద్దం కావచ్చునని వైట్ హౌస్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ అంథోని ఇటీవల వెల్లడించిన సంగతి విదితమే.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. జూలై 8న ఇళ్లపట్టాలు పంపిణీ..

భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ 10 నుంచి దుర్గమ్మ దర్శనానికి అనుమతి..

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

షాకింగ్: గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ నెంబర్లు.. ప్రమాదంలో యూజర్ల వివరాలు..

ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి అనుమతి తప్పనిసరి..

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు