AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా చాలా బాగుంది.. సింపుల్‌గా తీశారు: త‌ల‌సాని

సినిమా లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమా వచ్చేసింది. 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పైన భానుమతి అండ్‌ రామకృష్ణ మూవీ ఇవాళ విడుదలైంది. కొద్ది సేపట్లోనే భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ, పర్ఫెక్ట్‌ సినిమా...

సినిమా చాలా బాగుంది.. సింపుల్‌గా తీశారు: త‌ల‌సాని
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 12:47 PM

Share

సినిమా లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమా వచ్చేసింది. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పైన భానుమతి అండ్‌ రామకృష్ణ మూవీ ఇవాళ విడుదలైంది. కొద్ది సేపట్లోనే భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీ, పర్ఫెక్ట్‌ సినిమా, కూల్‌ సినిమా అంటూ ప్రశంసలు దక్కాయి. యశ్వంత్‌ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం వహించారు. నవీన్‌ చంద్ర, సలోని లూత్రా హీరో హీరోయిన్లుగా నటించారు.

భానుమతి అండ్‌ రామకృష్ణ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో భేటీ అయ్యింది. హీరో నవీన్‌ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్‌ నాగోతి, నిర్మాత యశ్వంత్‌ ములుకుట్ల, సమర్పకుడు శరత్‌ మరార్‌ మంత్రితో భేటీ అయిన వాళ్లలో ఉన్నారు. సినిమా చాలా బాగుందని, చాలా సింపుల్‌గా తీశారని మంత్రి తలసాని సినిమా యూనిట్‌ని మెచ్చుకున్నారు. ఓటీటీ ప్లాట్‌పామ్‌ మీద విడుదలైన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన తెలిపారు. అంతేకాదు, కరోనా కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సర్కార్‌ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు తలసాని.

Read More:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం