రేపు టీటీడీ బోర్డు అత్యవసర భేటీ..శ్రీవారి దర్శనాలపై..!

లాక్‌డౌన్ 1.0లో జూన్‌11 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. 6 వేల మందితో ప్రారంభించిన స్వామివారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. మరోవైపు కరోనా విజృంభిస్తోంది..ఈ నేపథ్యంలోనే రేపు టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనుంది..

రేపు టీటీడీ బోర్డు అత్యవసర భేటీ..శ్రీవారి దర్శనాలపై..!
Follow us

|

Updated on: Jul 03, 2020 | 1:19 PM

లాక్‌డౌన్ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ భక్తులతో కలకలలాడుతోంది. కరోనా వైరస్ కారణంగా దాదాపు 80 రోజులకు పైగా భక్తుల దర్శనాలను నిలిపివేసిన అధికారులు లాక్‌డౌన్ 1.0తో తిరిగి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మరోవైపు లాక్‌డౌన్ 2.0 మొదలైంది. ఈ నేపథ్యంలోనే రేపు(శనివారం జూలై4న) టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. శ్రీవారి దర్శన విధి విధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించనున్నట్లు సమాచారం.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్