ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే పలు ఆంక్షలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు...

ప్రగతి భవన్‌లో కరోనా కలకలం.. నలుగురు సిబ్బందికి కోవిడ్..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 11:41 AM

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే పలు ఆంక్షలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70 నుంచి 80 శాతం వరకూ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్యులు, నటులు సైతం ఈ వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. ప్రగతి భవన్‌లో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దానితో వెంటనే రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రగతి భవన్ మొత్తం శానిటైజ్ చేశారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు ఉన్న పలువురిని హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా ముఖ్యమంత్రి గత నాలుగు రోజుల నుంచి గజ్వేల్‌లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. ఇక ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read More:

పీఎఫ్ విత్‌డ్రా చేసుకున్నారా? పన్ను పడే ఛాన్స్ ఉందట!

ఉత్తరాది రాష్ట్రాల్లో పిడుగులు.. ఒక్క రోజే 31 మంది మృతి..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?