AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ నా బ్రదర్ అక్కడ చిక్కుకుపోయాడు .. ఎలా ?’ మిల్కీ బ్యూటీ ఆవేదన

ప్రపంచమంతా లాక్ డౌన్ చట్రంలో చిక్కుకుపోవడంతో.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సోదరుడు ఆనంద్ భాటియా అమెరికాలో చిక్కుకుపోయాడట.. ఇదే విషయాన్ని ఈమె తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొంటూ.. తమ చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. తమ ఫ్యామిలీ ఆల్బమ్ లోని ఫోటోలను చూపుతూ ఉద్వేగానికి గురయింది. కొన్నేళ్ల క్రితం తాను, ఆనంద్ భాటియా సరదాగా కింద కూర్చుని ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాన్ని, తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో పంచుకున్న అనుభవాలను అభిమానులకు షేర్ […]

' నా బ్రదర్ అక్కడ చిక్కుకుపోయాడు .. ఎలా ?' మిల్కీ బ్యూటీ ఆవేదన
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 25, 2020 | 10:56 AM

Share

ప్రపంచమంతా లాక్ డౌన్ చట్రంలో చిక్కుకుపోవడంతో.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సోదరుడు ఆనంద్ భాటియా అమెరికాలో చిక్కుకుపోయాడట.. ఇదే విషయాన్ని ఈమె తన ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొంటూ.. తమ చిన్ననాటి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంది. తమ ఫ్యామిలీ ఆల్బమ్ లోని ఫోటోలను చూపుతూ ఉద్వేగానికి గురయింది. కొన్నేళ్ల క్రితం తాను, ఆనంద్ భాటియా సరదాగా కింద కూర్చుని ఫోటోలకు పోజులిచ్చిన దృశ్యాన్ని, తమ కుటుంబంలోని ఇతర సభ్యులతో పంచుకున్న అనుభవాలను అభిమానులకు షేర్ చేసింది తమన్నా.. లాక్ డౌన్ కారణంగా యుఎస్ లో చిక్కుబడిపోయిన నా బ్రదర్ ఆనంద్ ని మిస్సవుతున్నా అని ఆవేదనతో కామెంట్ చేసింది..

Follow Us
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?