AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 5,674 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్తగా రాష్ట్రంలో 24 గంటల వ్య‌వ‌ధిలో 1,03,935 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 5,674 కరోనా...

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 5,674 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 19, 2021 | 5:55 PM

ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్తగా రాష్ట్రంలో 24 గంటల వ్య‌వ‌ధిలో 1,03,935 మందికి కరోనా పరీక్షలు చేయ‌గా 5,674 కరోనా కేసులు వెలుగుచూశాయి. మ‌రో 45 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచారు.  చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 12,269 కి చేరింది. కొత్త‌గా మ‌రో 8,014 మంది బాధితులు వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 65,244 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు…

దేశంలో క‌రోనా వివ‌రాలు…

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 60,753 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 1,647 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వైరస్ నుంచి 97,743 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 2,98,23,546
  • మొత్తం మరణాలు: 3,85,137
  • కోలుకున్నవారు: 2,86,78,390
  • యాక్టివ్ కేసులు: 7,60,019

శుక్రవారం ఒక్కరోజే 19,02,009 శాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీనితో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,92,07,637కు చేరింది.

Also Read: ఈ చిలుక కొబ్బ‌రి బొండంను ఎంత రాయ‌ల్‌గా తాగిందో మీరే చూడండి..

రైళ్లలో బిచ్చమెత్తుకునే ఓ హిజ్రా.. ఫోటో జర్నలిస్టుగా ఎదిగిన వైనం.. స్ఫూర్తివంతం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే