AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 16, గుంటూరు 6, కడప 1, కృష్ణా 1, కర్నూలు 13, నెల్లూరు […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు..
Ravi Kiran
|

Updated on: May 10, 2020 | 3:03 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 16, గుంటూరు 6, కడప 1, కృష్ణా 1, కర్నూలు 13, నెల్లూరు 5, విశాఖ 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా వివరాలు:

  • అనంతపురం – 107
  • చిత్తూరు – 112
  • ఈస్ట్ గోదావరి – 46
  • గుంటూరు – 382
  • కడప – 97
  • కృష్ణా – 339
  • కర్నూలు – 556
  • నెల్లూరు – 101
  • ప్రకాశం – 63
  • శ్రీకాకుళం – 5
  • విశాఖపట్నం – 63
  • విజయనగరం – 4
  • వెస్ట్ గోదావరి – 68
  • ఇతరులు – 27

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే