పునరుద్ధరించిన విమానాల్లో ప్రయాణికుల సందడి

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం మొదటిసారిగా ఈ నెల 25 న దేశీయ విమానాలు ఎగిరాయి. ఈ సర్వీసులను పునరుధ్దరించిన తొలి రోజున మొత్తం 58,318 మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.

పునరుద్ధరించిన విమానాల్లో ప్రయాణికుల సందడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 7:59 PM

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం మొదటిసారిగా ఈ నెల 25 న దేశీయ విమానాలు ఎగిరాయి. ఈ సర్వీసులను పునరుధ్దరించిన తొలి రోజున మొత్తం 58,318 మంది విమాన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. నిన్న మొత్తం 832 విమానాలను నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మంగళవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు. కాగా నిన్న మొత్తం 630 విమానాలను రద్దు చేశారు. పశ్చిమ బెంగాల్, ఏపీ తమ రాష్ట్రాల్లో విమాన సర్వీసుల నిర్వహణకు మొదట విముఖత చేసినప్పటికీ ఏపీ ఆ తరువాత ఈ నెల 26 నుంచి ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు పురి వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ లో ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమాన ప్రయాణికులకు సీఎం మమత ప్రభుత్వం  గైడ్ లైన్స్ జారీ చేసింది. . ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రయాణికులు అన్ని కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు