AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమాచల్‌లో రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా.. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గురువారం కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా […]

హిమాచల్‌లో రెచ్చిపోతున్న కరోనా మహమ్మారి
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 4:45 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది. మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా.. ఆ రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గురువారం కరోనా బారినపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 276కి చేరింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

బుధవారం జరిపిన 560 పరీక్షల్లో మూడు పాజిటివ్ తేలగా.. 112 నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో 431 మంది రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం 201 యాక్టివ్ కేసులు ఉండగా.. 66 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా హమీర్పూర్ జిల్లాలో 86 నమోదుకాగా.. కంగ్రా జిల్లాలో 46, బిలాస్‌పూర్‌లో 14 కేసులు నమోదయ్యాయి.

Follow Us
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లలో బెర్తులు!
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు.. జస్ట్ 32 నెలల్లో
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
గ్రహాల నీచత్వం.. వీరికి అధికార యోగం, ఆకస్మిక ధనలాభం..!
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఇండస్ట్రీలోనే తిరుగులేని హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఫోన్ల నిషేధం...
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
రోహిత్ షాలినీ బ్రేకప్..అర్థరాత్రి బిగ్ బాస్ హౌజ్‌లో జరిగింది ఇదే
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..
నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..