AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. రెండు గిన్నెలు తింటే 24 గంటల్లోనే ఎముకలు ఉక్కులా

చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వాటిల ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 10, 2026 | 6:30 AM

Share
చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక  సమస్యతో బాధ పడుతూ ఉంటారు. 
వాటిల  ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి.  లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ  తెలుసుకుందాం..

చిన్న పనులు చేసినా కూడా కొందరు అలిసిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదొక సమస్యతో బాధ పడుతూ ఉంటారు. వాటిల ఎముకల సమస్యలు కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మంచి పోషకాహారం తీసుకోవాలి. లీటర్ పాలు, అరకిలో మటన్ తిన్నా రాని శక్తి ఇది తీసుకుంటే ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కిడ్నీ బీన్స్ : ఈ కిడ్నీ బీన్స్ మీ ఫుడ్ లో చేర్చుకుంటే బలంగా మారతారు. మీరు ఒక్కసారి తింటే ఎన్నో మార్పులు వస్తాయి. వీటిని తింటే బాడీలో ఉన్న ఎముకలు ఉక్కులా మారతాయి. ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటాయి అయినా కూడా వీటిని తింటూ ఉండండి. వారంలో రెండు సార్లు తింటే చాలు శక్తి వంతంగా అవుతారు.

2 / 5
మీకు ఎక్కడైనా అందుబాటులో ఉంటాయి. ఇంకా వీటిలో  మీ శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా ఉంటాయి. అంతేకాదు, దీనిలో పీచు పదార్థాలు ఉంటాయి ఇది మీ శరీర శక్తిని కూడా పెంచుతాయి. జీర్ణవ్యవస్థను కూడా ఇది మెరుగుపరచి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్యను కూడా ఇది తరిమికొడుతుంది

3 / 5

 బరువును ఇవి తగ్గిస్తాయి: ఈ కిడ్నీ బీన్స్ బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తాయి.  దీనిలో ఉండే  ప్రోటీన్లు,  ఫైబర్  కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మీరు ఒకసారి తింటే బయట  బయట ఆహారాన్ని ఏది తినకుండా చేసి మీ బరువును చాలా ఈజీగా ఇది తగ్గిస్తుంది. కాబట్టి వీటినితినడం అలవాటు చేసుకోండి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!