AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క గ్లాస్ తాగితే.. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు ఒక్క రోజులోనే మాయం.. మూలన పడ్డోళ్లు కూడా పరుగెడతారు

చాలా మందికి వాతావరణం చల్ల బడగానే ఒంటి నొప్పులు వస్తాయి. వాటితో పాటు మోకాళ్ళు, చేతులు, కీళ్ళ నొప్పులు కూడా వస్తాయి. ఇలాంటి వాళ్ళు మందులు వాడకుండా ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మీకు ఒక్క రోజులోనే ఫలితం కనిపిస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్దాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 10, 2026 | 6:00 AM

Share

1 / 5
దీని కోసం మీ ఇంట్లో ఉండే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక్క గ్లాస్ తాగినా చాలు. అల్లం, మిరియాల పొడిని పాలతో తీసుకుంటే మంచిది. అల్లం, మిరియాల ఘాటు కలయిక వలన ఈ పాలు మరింత టేస్టీగా ఉంటాయి.  ముందుగా ఒక గ్లాస్ పాలు, ఒక చిన్న అల్లం ముక్క, పావు టీ స్పూన్ మిరియాల పొడి , పసుపు , తేనెను తీసుకోవాలి

2 / 5
ముందుగా చిన్న అల్లం ముక్కను తీసుకుని రోటిలో దీనిని మెత్తగా దంచి గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా  పాలు పోసి సన్నని మంటపై దీనిని బాగా మరిగించాలి. ఈ పాలు వేడి అయినా తర్వాత దీనిలో కలిసిపోయే వరకు ఉంచాలి. అలాగే పొయ్యి మీదే 
5  నిమిషాల పాటు వీటిని బాగా  మరిగించాలి.

ముందుగా చిన్న అల్లం ముక్కను తీసుకుని రోటిలో దీనిని మెత్తగా దంచి గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పాలు పోసి సన్నని మంటపై దీనిని బాగా మరిగించాలి. ఈ పాలు వేడి అయినా తర్వాత దీనిలో కలిసిపోయే వరకు ఉంచాలి. అలాగే పొయ్యి మీదే 5 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.

3 / 5
ఇక చివర్లో మిరియాల పొడి, దానితో పాటు  చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత నాలుగు నిముషాలు మీడియం మంటపై వీటిని బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా  బెల్లం కూడా కలుపితే తాగితే మంచి రుచి వస్తుంది. అంతే కాదు మీరు దీనిలో తేనే కూడా వేసుకోవచ్చు.

4 / 5
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..

‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది

ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!

పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు

ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..