Vizag Steel Jobs 2022: పదో తరగతి అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. 5 రోజుల్లో ముగియనున్న గడువు..

Vizag Steel Recruitment 2022: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (Rashtriya Ispat Nigam Limited) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీలు: 5 పోస్టుల వివరాలు: మైన్ ఫోర్‌మెన్: 1 మైనింగ్ మేట్: 4 1. మైన్ ఫోర్‌మెన్ అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్ […]

Vizag Steel Jobs 2022: పదో తరగతి అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. 5 రోజుల్లో ముగియనున్న గడువు..
Vizag Steel Jo
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2022 | 10:39 AM

Vizag Steel Recruitment 2022: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (Rashtriya Ispat Nigam Limited) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 5

పోస్టుల వివరాలు:

మైన్ ఫోర్‌మెన్: 1 మైనింగ్ మేట్: 4

1. మైన్ ఫోర్‌మెన్

అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. మైన్ ఫోర్ మెన్ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022నాటికి 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: రూ.39,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

2. మైనింగ్ మేట్

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. మైనింగ్ మేట్ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022నాటికి 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: రూ.37,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

School reopening guidelines: స్కూళ్ల ప్రారంభంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు! అందరూ పాటించాల్సిందే..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?