AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Recruitment Rally Vishaka: ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎవరు అర్హులంటే.

Army Recruitment Rally Vishaka: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం, యానాం(పుదుచ్చేరి)కు చెందిన...

Army Recruitment Rally Vishaka: ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఎవరు అర్హులంటే.
Vishaka Army Recruitment Rally
Narender Vaitla
|

Updated on: Jul 02, 2021 | 9:49 AM

Share

Army Recruitment Rally Vishaka: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం, యానాం(పుదుచ్చేరి)కు చెందిన ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సోల్జర్- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ – టెక్నికల్, సోల్జర్‌–టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, సోల్జర్‌–క్లర్క్‌/స్టోర్‌ కీపర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎనిమిది, పదో తరగతి, 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. * సోల్జర్‌ జనరల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే వారు 7 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌(పీఎఫ్‌టీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌(పీఎంటీ) పోస్టులను ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 3వ తేదీతో (03-08-2021) ముగియనుంది. * ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని 2021 ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. * విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: ISRO Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇస్రోలో 160 ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?