BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన..

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Bsf Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 01, 2021 | 7:47 PM

BSF Recruitment 2021: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విబాగంలో డిప్లొమా చేసి ఉండాలి. * అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * స్టోర్‌మెన్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు. * అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు జీతంగా పొందొచ్చు. * కానిస్టేబుల్‌(స్టోర్‌మెన్‌) పోస్టుకు ఎంపికైన వారికి రూ.21,700 నుంచి రూ.69,100 వరకు నెలకు జీతంగా అందిస్తారు. * ఇక వయసు విషయానికొస్తే పోస్టులను అనుసరించి అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24.07.2021ని నిర్ణయించారు. * పూర్తివివరాల కోసం బోర్డ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://bsf.gov.inను సందర్శించాలి.

Also Read: TS EAMCET 2021: తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు మరో అవకాశం.. దరఖాస్తుల గడువు పెంచుతూ నిర్ణయం..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.

Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!