Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.

PSB Recruitment 2021: ప్రిలిమినరీ సెలక్షన్‌ బోర్డ్‌లో (పీఎస్బీ) అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా..

Indian Coast Guard: ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి.
Indian Coast Guard Recruitment 2021
Follow us

|

Updated on: Jul 01, 2021 | 4:07 PM

Indian Coast Guard Recruitment 2021: ప్రిలిమినరీ సెలక్షన్‌ బోర్డ్‌(పీఎస్బీ) అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ రంగంలోని ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* గ్రౌండ్‌ డ్యూటీ, టెక్నికల్‌ (ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌) విభాగాల్లో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * గ్రౌండ్‌ డ్యూటీ (40), టెక్నికల్‌ విభాగంలో (10) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణ 4 జులై నుంచి ప్రారంభమవుతుండగా 14 జులైన ముగియనుంది. * పీఎస్‌బీ ప్రిలిమ్స్‌ పరీక్షను జులై 20న నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: DFCCIL: రైల్వే శాఖలో 1074 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూలై 23.. పూర్తి వివరాలు..!

UGC Recruitment 2021: యూజీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. జీతం నెలకు రూ.50 వేలు..!

TS Intermediate Board: ఆన్‌లైన్ తరగతుల షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?