Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

Osmania University Exams: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2021 మార్చి/ ఏప్రిల్‌లో జరగాల్సిన యూజీ(సిబిఎస్‌సి)

Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
Exams
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 30, 2021 | 11:03 PM

Osmania University Exams: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2021 మార్చి/ ఏప్రిల్‌లో జరగాల్సిన యూజీ(సిబిఎస్‌సి) 3, 4వ సెమిస్టర్(రెగ్యూలర్) పరీక్షల రీషెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బుధవారం నాడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్ గ్రాడ్యూయేట్(బీఏ, బికామ్, బిఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ) కోర్సులకు సంబంధించి 3, 4వ సెమిస్టర్ పరీక్షల రీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. జులై8, 2021 నుంచి రీషెడ్యూల్ పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇదికూడా చదవండి: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..

అలాగే గతంలో జారీ చేసిన హాల్ టికెట్లనే విద్యార్థులు తీసుకురావాలని, కొత్తగా హాల్ టికెట్ జారీ చేయడం లేదని స్పస్టం చేశారు. ఇక పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లందరూ పరీక్షల నిర్వహణలో కోవిడ్ -19 ప్రోటోకాల్స్ అండ్ స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్(ఎస్ఓపి)ని ఖచ్చితంగా పాటించాలని యూనివర్సిటీ అధికారులు సదరు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రిన్సిపాల్స్, విద్యార్థులు సహకరించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ కోరారు. ఇదికూడా చదవండి: ఎవరో ఆర్డర్‌ ఇస్తే వినాల్సిన అవసరం లేదు.. ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం

Also read: Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్.. ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు? అంటూ..

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!